• +919393930293

  • drsatishop@gmail.com

  • Address: 3/4/77a Old club Road, Guntur, Andhra Pradesh 522001, India

FAQs

సున్తీ చేసే విధానాలు
1. బ్లేడుతో కోయడం
2. లేజర్‌తో చేయడం
3. స్టాప్లెర్ అనే కొత్త పద్ధతి
స్టాప్లెర్ ద్వారా సున్తీ ఎందుకు?
  1. అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చు
  2. 3-4 గంటలలో ఇంటికి వెళ్ళవచ్చు
  3. కుట్లు ఉండవు
  4. ఎంత టైట్ గా స్కిన్ ఉన్నవారికైనా – (అక్కడక్కడే మత్తు ఇచ్చి) సులువుగా ఆపరేషన్ చేయవచ్చు
  5. అక్కడక్కడే మత్తు ఇవ్వడం, కొన్ని గంటల తరువాత నిద్ర లేవడం లాంటిది ఉండదు
  6. బ్లడ్ లాస్ చాలా తక్కువ, (కొన్ని చుక్కల రక్తం మాత్రమే)
  7. కుట్లు లేక పోవడం వలన నొప్పి అనేది అస్సలు ఉండదు.
  8. చాలా అరుదుగా కొందరు నొప్పి ఉందని చెప్తారు
  9. మరుసటి రోజే, స్కూల్, కాలేజీ, లేదా జాబ్/వర్క్ కు హాయిగా వెళ్లిపోవచ్చు – దూర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేయవచ్చు.
  10. స్టెప్లెర్ తో సున్తీ ఆపరేషన్ కు అక్కడ వరకే మత్తు ఇచ్చి , పేషెంట్ తో మాట్లాడుతూనే చేయవచ్చు – 15-20 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది.
  11. షుగర్ ఉన్నవాళ్లకు – బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లెమ్ వలన చర్మం వెనక్కు రాక మూత్ర విసర్జన కష్టం గా మారి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
  12. ఈ బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) ప్రాబ్లెమ్ రాక ముందే సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
షుగరు ఉన్నవాళ్లకి సున్తీ అవసరం ఎందుకు?
  1. షుగరు వలన అంగం చివర చర్మం పగుళ్లు వచ్చి నెప్పిగా ఉండటం, నెత్తురు, నీరు కారడం జరుగుతుంది.
  2. బాలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లం వలన అంగం చివర చర్మం చర్మం ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
  3. షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను మొట్టమొదట్లో పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  4. షుగర్ ఉన్నవాళ్లకు మూత్ర విసర్జన నాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువ గా వస్తుంటాయి . వీటి నుంచి సున్తీ ఆపరేషన్ వలన రక్షణ కల్పించవచ్చు.
  5. -కొందరికి సెక్స్ లో పాల్గొనటానికి ఇబ్బంది గా ఉంటుంది.
  6. ఈ ప్రాబ్లమ్స్ రాక ముందే సున్తీ చేయించుకోవటం మంచిది.
  7. షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ వాపు తగ్గిన తరువాత స్టాప్లెర్ తో సున్తీ చేయించుకోవటం మంచిది .. ఈ వాపు తగ్గడానికి ‘డోర్సల్ స్లిట్ అనేది ఉపయోగ
బలనైటిస్ క్సీరోటికా ఒబ్లిట్రాన్స్
  1. వీరికి అంగం యొక్క చర్మం పై తెల్ల మచ్చలు , ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమ్మేషన్ల తో పాటు మూత్ర నాళం లో కొన్ని అవరోధాలు కూడా ఉండవచ్చు
  2. వీరికి సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
What is the average Circumcision Procedure Cost in Hyderabad?
The average Circumcision Procedure Cost in Hyderabad is around ₹15,000 – ₹25,000.However, this cost differs based on the particular type of technique used by your healthcare provider. The conventional circumcision technique can cost anywhere up to ₹30,000. On the other hand, the average cost of the ZSR cirumcision surgery in Hyderabad is around ₹30,000.
What are the possible complications of circumcision?
Circumcision is generally a safe and straightforward procedure, but like any surgical procedure, it carries a small risk of complications. These can include:
1. Bleeding: There is a small risk of bleeding during or after the procedure.
2. Infection: There is a risk of infection at the site of the circumcision.
3. Pain: The procedure may be associated with some pain and discomfort, which can be managed with pain medication.
4. Damage to the penis: There is a small risk of damage to the penis during the procedure, which may result in scarring or abnormal shape.
5. Incomplete circumcision: In rare cases, the foreskin may not be completely removed, requiring a second procedure to complete the circumcision.
6. Adverse reaction to anesthesia: There is a risk of an allergic reaction or other adverse reaction to the anesthesia used during the procedure. It’s important to discuss the risks and benefits of circumcision with a healthcare provider before making a decision.
Which circumcision technique is ideal?
There is no one “ideal” circumcision technique that is best for everyone. The best technique will depend on the preferences and training of the surgeon, as well as the age and health of the person being circumcised. Some of the most common circumcision techniques include:
Generally, circumcision techniques such as stapler circumcision and laser circumcision are often preferred over traditional surgery, but the best procedure for you will depend on a thorough diagnosis and physical examination by your doctor. Your doctor will consider your individual circumstances and needs before deciding on the most appropriate procedure.
1. Traditional circumcision: This is the most common type of circumcision, in which the foreskin is removed using a surgical knife (scalpel).
2. Clamp circumcision: This procedure uses a special clamp to remove the foreskin.
3. Laser circumcision: This procedure uses a laser to remove the foreskin.
4. Plastibell circumcision: This procedure uses a small plastic ring to clamp the foreskin, which falls off after a few days.
5. Mogen circumcision: This procedure uses a special clamp to remove the foreskin. It’s important to discuss the different techniques with a healthcare provider and choose the one that is best suited to your individual needs and circumstances.
when can i start my physical fitness exercises after circumcision?
It’s generally recommended to wait a week or two after circumcision before returning to physical activities, including exercise. This will allow time for the wound to heal and any swelling to go down.

It’s important to follow your doctor’s instructions for caring for the wound during the recovery period. This may include keeping the area clean and dry, wearing loose-fitting clothing, and avoiding strenuous activity.

After the recovery period, you can gradually return to your normal physical activity level, starting with low-impact activities and gradually increasing intensity as you feel comfortable. It’s important to listen to your body and not push yourself too hard, as this could delay healing or cause further discomfort.

If you have any concerns about returning to physical activity after circumcision, it’s important to discuss them with your doctor. They can provide guidance and help you develop a safe and effective exercise plan.